ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

22 Views గట్టు భాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన గట్టు బాపురెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం శుక్రవారం రోజున మృతి చెందగా గురువారం రోజున బాపురెడ్డి భార్య తారవ్వ ను కుమారులైన గట్టు కృష్ణారెడ్డి,గట్టు శ్రీకాంత్ రెడ్డి లను జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కలిగించారు. […]

ప్రాంతీయం

షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు

27 Viewsషెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు. మంచిర్యాలా జిల్లా:మంచిర్యాలా జిల్లా షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా హైదరాబాదు లో రవింద్ర భారతి నందు ఉత్సవా వేడుకల్లో వేడుకలలో భాగంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ట్రాంజెండర్స్ శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్,ఆదేశాల మేరకు మహనీయుల […]

ప్రాంతీయం

ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు…

78 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 15 (24/7 ప్రతినిధి): వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారంచేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై సిహెచ్ గణేష్ హెచ్చరించారు. ఎస్ఐ మాట్లాడుతూ ముస్తాబాద్ లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణదారులను హెచ్చరించారు. అంతేకాకుండా బస్టాండులో షాపులు, తోపుడుబండ్లు ఏవీ రోడ్డుకు అడ్డంగా ఉండరాదన్నారు. షాపుల ముందు ఉన్నకూలర్లు ఇతర వస్తువులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇకపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తే ఈసారి […]

ప్రాంతీయం

బ్లాక్ స్పాట్ ల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు

117 Views   ప్రమాదాలు జరుగు ప్రదేశాలు గుర్తించి జాగ్రత్త చర్యలు బలోపేతం. రాగట్లపల్లె మూల మలుపు వద్ద సైన్ బోర్డు ఏర్పాటు చేసిన డీఎస్పీ నాగేంద్రచారి ఎల్లారెడ్డిపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించారు.ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు రాగట్లపల్లి వద్ద స్వయంగా డిఎస్పి నాగేంద్ర చారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి […]

ప్రాంతీయం

విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు…రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు: సీపీ అంబర్ కిషోర్ ఝా

27 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు…రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు: సీపీ అంబర్ కిషోర్ ఝా “అరైవ్ & అలైవ్” కార్యక్రమంతో విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో,జైపూర్ సీఐ నవీన్,ఎస్‌ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన“అరైవ్ & అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ […]

ప్రాంతీయం

చలివెంద్రం ప్రారంభించిన డీఎస్పీ నాగేంద్రచారి

82 Views   ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివెంద్రం ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి,స్థానిక సీఐ వెంకటేష్, ఎస్సై రాహుల్ రెడ్డి లతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రోజువారి కార్మికులైన ఆటో యూనియన్ సభ్యులు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవ చేయాలనే ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కట్టెల […]

ప్రాంతీయం

జాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!-విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం – ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్.. 

107 Viewsజాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!-విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం – ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్..  హైదరాబాద్, ఏప్రిల్ 15, తెలుగు న్యూస్ 24/7  విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను జూబిలీ హిల్స్ పోలీస్ .లు “ట్రివియల్ చాప్టర్” పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.గ్రీస్, రొమేనియా వంటి యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలు […]

ప్రాంతీయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ‘అరైవ్ & అలైవ్’ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

17 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ‘అరైవ్ & అలైవ్’ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమర్రి చౌరస్తా వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ […]

ప్రాంతీయం

శెట్టిపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

26 Viewsజైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామం జైపూర్ మాజీ జెడ్పిటిసి మేడి సునీత తిరుపతి మరియు మాజీ సర్పంచ్ మేడి రవి  ఆధ్వర్యంలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి* ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వార్డు సభ్యులు దేవేందర్ , మల్లేష్ , సుధాకర్ , నక్క పోసు-లింగయ్య , స్వరూప-లక్ష్మణ్ మరియు గ్రామస్తులు , యువకులు, పాల్గొనడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

డా.బి.ఆర్ అంబేద్కర్  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

11 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల లో ఐ ఎం ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్  వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని శాలువాతో సత్కరించిన ఐ ఎం ఏ సభ్యులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్  […]