మంచిర్యాల నియోజకవర్గం.
హాజీపూర్ మండల కర్ణ మామిడి గ్రామంలో ఫార్మ్ పౌండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి, భూగర్భ జలాల సంరక్షణ మరియు రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పన లక్ష్యం.. ఈ ఫార్మ్ పౌండ్ నిర్మాణం ద్వారా వర్షపు నీటి సంరక్షణతో పాటు రైతులకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో గ్రామీణాభివృద్ధికి జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కిషన్, సురేఖ, మండల అధ్యక్షులు తోట రవి, స్థానిక సర్పంచ్ బొడ్డు భూమయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





