దౌల్తాబాద్, ఆగస్టు 6, తెలుగు న్యూస్ 24/7
దౌల్తాబాద్ మండలం దౌల్తాబాద్ గ్రామంలో, సర్వే నంబర్ 491, భూమిలో గత 50 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. ఇది ఇప్పుడు చాలా డేంజర్ గా మారింది. పోల్స్ నుంచి సిమెంట్ రాలిపోయి ఇనుప కడ్డీలు కనిపిస్తున్నాయి, ఇంతకుముందుకు అక్కడ ఉన్న ప్రజలు (ఏఈ, డి ఈ కి) చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు.అని అక్కడ ఉన్న ప్రజలు తెలిపారు.





