ప్రాంతీయం

ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ

77 Viewsఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో.. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 3,4, 5,6,7, 12,13,14,15,16, 17, 18,19,20,31,32 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ […]

ప్రాంతీయం

మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి

86 Viewsమంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీకి చేసిన డిసిపి మంచిర్యాల్ . మంచిర్యాల జోన్ పరిధి మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను శ్రీ ఎగ్గడి భాస్కర్ ఐ. పి.యస్., డి.సి.పి. మంచిర్యాల. సాధారణ తనిఖీలలో భాగంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ ల వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల […]

ప్రాంతీయం

గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో) మిస్సింగ్

114 Viewsప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్న ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు  సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న( ఆర్టీసీ) బస్సులో కోడమల్ల కన్యాకుమారి అనే యువతి తన 10 వ తరగతి రోల్ (రూల్ NO:2018109831) గల ( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్నది. బస్సు చాలా రద్దీగా వుండే సరికి తను దిగవాల్సిన బస్ స్టాప్ […]

ప్రాంతీయం

ఎస్సీ రిజర్వేషన్ ను తుంగలో వేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం…

253 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిది): మద్దికుంట గ్రామస్తులు గత 30సంవత్సరాలనుండి S.C. రిజర్వేషన్ రాలేదని ఈసారైనా మాకు రిజర్వేషన్ కలిపించాలని మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల ఇంచార్జ్ కే.కే. మహేందర్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. గత ఏలక్షన్ లో కుడా sc రిజర్వేషన్ అపి, గత బిఆర్ ఎస్ ప్రబుత్వ పాలనలో నాయకులు పలుకుబడిని ఉపయోగించి తమకు అనుకులంగా తెచ్చుకొని బారత రాజ్యాంగాన్ని తుంగలో వేసి ఎన్నికల కమిషన్ ను […]

ప్రాంతీయం

మార్కెట్ కు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి

101 Viewsమంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి Dr BR అంబేద్కర్  పేరు పెట్టాలి – మాదిగ హక్కుల దండోరా డిమాండ్. బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన నూతన కూరగాయల మార్కెట్ సముదాయానికి Dr BR అంబేద్కర్  పేరు పెట్టాలని ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కి మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జక్కుల శ్వేత గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ హక్కుల […]

ప్రాంతీయం

రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టిన రైతుపై కేసునమోదు…

134 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులు వడ్లను రోడ్లపైన ఆరబెట్టడం వలన వచ్యేపోయే వాహనదారులు ఆటంకమే జరుగుతుందని అంతే కాకుండా కొందరు ధాన్యం కుప్పల గమనించకుండా ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాల పెద్దదిక్కు కోల్పోయి చిన్నాభిన్నం అవుతారని ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. మరి ఆలాంటి ప్రమాదం జరిగినా అట్టిరైతులపై కేసులు నమో చేస్తామని అన్నారు. రైతులందరూ పోలీసులకు సహకరించి రోడ్లపైన వరి ధాన్యాన్ని ఆరబెట్టదని రైతులకు తెలిపారు. ఇదే క్రమంలో ఆవునూరు గ్రామానికిచెందిన వెంకట్ […]

ప్రాంతీయం

మహాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

129 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం లోని జైపూర్, భీమరం,చెన్నూర్ మండలలో మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన వీరుడు భగత్ సింగ్

95 Viewsదేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన వీరుడు భగత్ సింగ్ చిత్రంతో ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 28 భగభగ మండే అగ్నిఖనిక, విప్లవ వీరకిశోరం షాహిద్ భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా సుద్ద ముక్కలను ఉపయోగించి 2రోజులు శ్రమించి భగత్ సింగ్ అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి […]

ప్రాంతీయం

పోక్సో చట్టంపై విద్యార్థినీలకు అవగాహన కల్పించిన ఎస్సై…

159 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మండలంలోని బదనకల్, వెంకట్రావు పల్లె ప్రాథమిక పాఠశాలల్లో ఎస్ఐ సిహెచ్. గణేష్, విద్యార్థులకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణపై పోక్సో చట్టంపై అవగాహనా కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ. ఆడపిల్లల యొక్క విద్య, పోషకాహారం ప్రాముఖ్యత గురించి , ఆరోగ్య సమస్య లు, బాల్య వివాహా నీషేధ చట్టం అదేవిధంగా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని ఎవరిని నమ్మవద్దని, లైంగిక వేధింపులపై పోక్సో చట్టం […]

ప్రాంతీయం

పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నిక

292 Viewsమంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నికలు. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ లోని కార్మిక మేస్త్రి భవన్ లో మంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎండి జమీల్ , జనరల్ సెక్రెటరీగా తాళ్ల గని, కోశాధికారిగా ములుగురి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దాసరి రాజబాబు, ప్రచార కార్యదర్శిగా బుగ్గని తిరుపతి, ఎండి రఫీ, ఎండి మజీద్, […]