ప్రాంతీయం

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

95 Viewsసిద్దిపేట జిల్లా,గజ్వేల్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు. తెలుగు వారందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి అందిచే పండుగ, మన సాంస్కృతి సాంప్రదాయాలు తెలిపే పండుగ, మన బతుకమ్మ పండుగ అన్నారు. 9రోజుల పాటు ఆటపాటలతో మహిళందరు పాల్గొనే గొప్ప పండుగ అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

ప్రాంతీయం

కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేయండి

119 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం. నేడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో మంత్రి సీతక్క ని కలిసి చెన్నూర్ నియోజకవర్గంలో కొత్త రోడ్లకు నిధులను మరియు వరదలవలన నష్టపోయిన రోడ్లను వెంటనే బాగు చేయించడానికి నిధులను విడుదల చేయాలని కోరిన చెన్నూర్ ఎంఎల్ఏ డా వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మండలంలో డీజే సౌండ్ నిషేధం తేల్చిచెప్పిన ఎస్సై..

466 Viewsముస్తాబాద్, అక్టోబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ను బాణాసంచా టపాకాయలు కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గామాత నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సిహెచ్. గణేష్ మాట్లాడుతూ నిబంధనలకు లోబడి మెదలాలని పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మంత్రి కొండా సురేఖ పై అసభ్యకర పోస్టు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

108 Viewsసభ్యత సంస్కారం మరిచి బీసీ మంత్రి కొండ సురేఖ పై అసభ్యకర మైన పోస్ట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ్యరాజ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహిళా నాయకులే లక్ష్యంగా టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పనిచేస్తుందని దాన్ని తెర వెనుక నడిపిస్తున్నది కేటీఆర్, హరీష్ రావుని అన్నారు. ఆనాడు సీతక్క, జిహెచ్ఎంసి మేయర్ పై ట్రోల్ చేసిన టిఆర్ఎస్ నాయకులు ,నేడు కొండా సురేఖ పై అసభ్యకర […]

ప్రాంతీయం

దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.

87 Viewsగురువన్న పేట లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆకుల శిరీష. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 సిద్దిపేట జిల్లా చేర్యాల కొమురవెల్లి మండలం గురువన్న పేట గ్రామంలో అభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న బాలికపై ఇటీవల ఒక దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని చాలాసార్లు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఇలాంటి ఘటన […]

ప్రాంతీయం

విమర్శించే నైతిక హక్కు లేదు

69 Viewsప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పల్లాకు లేదు  రైతుల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కొమ్మూరిదే   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మురవి  సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. జనగామ […]

ప్రాంతీయం

గ్రామ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి..

70 Viewsగ్రామ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి.. సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో.. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 కడవేర్గు  సిపిఎం పార్టీ సభ్యులు కార్యకర్తలు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై ఐక్యంగా,పట్టుదలతో పోరాడితే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు. సోమవారం రోజున సిపిఎం పార్టీ గ్రామ శాఖ మహాసభను జయప్రదం కావాలని కడవేర్గు బస్టాండ్ వద్ద గల సిపిఎం […]

ప్రాంతీయం

పత్తి పైన రైతు ప్రదర్శన క్షేత్రం

92 Views  ఇప్పల గూడెం గ్రామంలో క్రిస్టల్ కంపెనీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 30 సదానంద్ సీడ్ పత్తి పైన రైతు ప్రదర్శన క్షేత్రం జరిగింది ఈ మీటింగ్ లొ క్రిస్టల్ కంపెనీ ప్రతినిధి శ్రవీన్ కుమార్ (టీబీఎం ) బైరామ్ రమేష్ పాల్గొని సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించడం జరిగింది ఈ మీటింగ్ కి గజ్వెల్ మార్కెటింగ్ మరియు జగదేవ్పూర్ మార్కెట్ నుండి డీలర్స్ హాజరైయి […]

ప్రాంతీయం

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది

93 Viewsఅవును రాజ్య మాతగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది హర్షించదగ్గ విషయం: అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 30 భారతీయ సాంప్రదాయంలో అవుకు ఉన్న సంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించి అవును రాజ్య మాతగా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవు అమ్మ లాంటిది. […]

ప్రాంతీయం

లోక్ అదాలత్ లో 6903 కేసుల పరిష్కారం

73 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *లోక్ అదాలత్ లో 6903 వేల కేసుల పరిష్కారం* *రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నమోదైన 66 కేసులలో 17,01,816 నగదు రిఫండ్* రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి సెప్టెంబరు 28వ తేదీన నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)  ఆదేశాలు, సూచనల ప్రకారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు రాజీ మార్గమే […]