ప్రాంతీయం

బెల్లంపల్లిలో ఆడపడుచులకు దసరా చీరల పంపిణీ

113 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం ఆడపడుచులకు బతుకమ్మ కానుక చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు  గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ . 13వ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13,వార్డు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ […]

ప్రాంతీయం

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురిపై కేసు నమోదు…

127 Viewsముస్తాబాద్, అక్టోబరు 3(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మొర్రాయిపల్లి ఇరుగ్రామాల శివారు ని లింగంకుంటకు సమీపంలోని పక్కాగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పేకాటస్వరంపై దాడి చేయడంతో ఒక్కరు పారిపోగా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 7,800 రూపాయల నగదు రెండు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చేసి కేసు నమోదు చేశామని ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపినారు. ఎస్సై గణేష్ తో పాటు కాశీం, దామోదర్ […]

ప్రాంతీయం

దేవీ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని – సి పి

77 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి* *రామగుండము కమీషనరేట్ పరిధిలో మొత్తం దుర్గామాత విగ్రహాలు (566) ఏర్పాటు చేయడం జరిగింది* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో దుర్గామాత ప్రతిష్టచాలనుకునే వారు సంభందింత పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవాలి. దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రస్, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకుని కరెంటు వాడాలి. దుర్గామాత మండపం రోడ్డు […]

ప్రాంతీయం

మంచిర్యాల ఐబి స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన

84 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నాజన్మ చరిత్రాత్మమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం ఐబీ స్థలంలో మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంఖుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, అనాలోచితంగా మాతా, శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. […]

ప్రాంతీయం

బీసీ కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి

72 Views    బీసీ కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి. రుణమాఫీ కానీ వారందరికీ వెంటనే రైతు రుణమాఫీ చేయాలి ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు. సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 రాష్ట్రంలో ఎక్కువ జనాభా బీసీలు కాబట్టే బీసీ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని అలాగే రాష్ట్రంలో రుణమాఫీ పేరిట కొందరికి మాత్రమే రుణమాఫీ కావడం జరిగింది కానీ వారికి తక్షణమే ప్రభుత్వం రైతు […]

ప్రాంతీయం

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం     

290 Viewsడి.ఎం.జె.యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు నియామకం సిద్దిపేట అక్టోబర్ 03- డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు (హైదరాబాద్) బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించినట్లు డిఎంజెయు రాష్ట్ర కమిటీ నేడు పత్రిక ప్రకటనలో స్పష్టం చేసింది. యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కై అహర్నిశలు సేవలు అందించగలడనే విశ్వాసాన్ని. వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్, రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డు […]

ప్రాంతీయం

కార్పొరేట్ల కు ఊడిగం చేసే కేంద్రo

79 Views కార్పొరేట్ల కు ఊడిగం చేసే కేంద్రo రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించండి.. కార్మిక, కర్షక అనుకూల విధానాల సాధనకై సిపిఎం నిరంతర పోరాటం  సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 నాగపురి  నేడు సంపద సృష్టించే కార్మిక, కర్షక అనుకూల విధానాలను వీడి పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాలను ప్రోత్సహించే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సిపిఎం నిరంతరం పోరాడుతుందని అంతిమంగా కార్మికులది కర్షకులదే విజయమని సిపిఎం నిర్వహించే పోరాటాల్లో కార్మికులు కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని […]

ప్రాంతీయం

బహిరంగంగా ఉరి తీయాలి

169 Viewsఅత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని బహిరంగంగా ఉరి తీయాలి •సోమల్ల మహేందర్ కురుమ రాష్ట్రీయ సంగోలి రాయన్న సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -నిందితున్ని శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి -ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -ఉన్నవారికి ఒక న్యాయం పేదవారికి ఒక న్యాయం ఉండకూడదు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో కడు పేద కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన హత్యాచార ఘటనను […]

ప్రాంతీయం

పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ దాడి

113 Views     పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు గజ్వేల్ పోలీసుల దాడి సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 3 సిద్దిపేట జిల్లా గజ్వేల్  ప్రజ్ఞాపూర్ గ్రామం ఎంబారి రామచంద్రం రియల్ ఎస్టేట్ ఆఫీసులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు వెళ్లి రైడ్ చేసి 06 గురు వ్యక్తులు కలసి పేకాడుతుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి […]

ప్రాంతీయం

కారుచీకోట్లోనే బతుకమ్మాటపాటలు.. మహిళలకు తప్పని తిప్పలు…

205 Viewsముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల   పొన్నంభాల ఓ నక్షత్రం కనిపిస్తుంది. అదే మకర జ్యోతి అంటారు. మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. అదే మాదిరిగా ఆవునూరు చెరువు కట్టపై చూడగానే దర్శనమిస్తుంది అంటే పప్పులో కాలేసినట్టే.. విషయానికొస్తే అవునూరు గ్రామం ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు జరుపుకొని గంగమ్మ ఒడికి చేర్చడానికి కారు చీకటి సేదు అనుభవం దర్శనమిచ్ఛింది. గత ప్రభుత్వం బంగారు […]