ముస్తాబాద్, అక్టోబరు 3(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మొర్రాయిపల్లి ఇరుగ్రామాల శివారు ని లింగంకుంటకు సమీపంలోని పక్కాగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పేకాటస్వరంపై దాడి చేయడంతో ఒక్కరు పారిపోగా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 7,800 రూపాయల నగదు రెండు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చేసి కేసు నమోదు చేశామని ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపినారు. ఎస్సై గణేష్ తో పాటు కాశీం, దామోదర్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు.




