ప్రాంతీయం

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం     

265 Views

డి.ఎం.జె.యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు నియామకం

సిద్దిపేట అక్టోబర్ 03-

డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు (హైదరాబాద్) బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించినట్లు డిఎంజెయు రాష్ట్ర కమిటీ నేడు పత్రిక ప్రకటనలో స్పష్టం చేసింది. యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కై అహర్నిశలు సేవలు అందించగలడనే విశ్వాసాన్ని.

వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్, రాష్ట్ర అధ్యక్షులు

కే రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డు అశోక్ ప్రకటించారు. ఈపై సమావేశంలో ముఖ్య అతిథిగా డిఎంజెయు జాతీయ నాయకులు చందా శ్రీనివాస్ హాజరై, దిశానిర్దేశం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్