ప్రాంతీయం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు కార్యక్రమం

119 Viewsఅర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికలకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల గ్రీన్ సిటీ మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ లోని క్రీడాకారులను మరియు పల్లవి మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులను కలిసి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరడం […]

ప్రాంతీయం

డాక్టర్ల నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి నేత దారం గురువారెడ్డి

70 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న డాక్టర్లకు బిజెపి ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగిందని […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రసూతి మరణాలపై సమీక్ష సమావేశం

122 Viewsమంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంచిర్యాల కార్యాలయంలో ప్రసూతి మరణాలు తీసుకుంటున్న చర్యల పైన సమీక్ష సమావేశం జరిగినది. ఈ సంవత్సరం జరిగిన మాతృ మరణాలపైన ఆడిట్ చేయడమైనది. బెల్లంపల్లి వేమనపల్లి నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపైన సమీక్ష చేసి తగు సూచనలు జారీ చేయడమైనది. ఈ క్రింది సూచనలు వైద్య సిబ్బందికి ఇవ్వడమైనది 100% గర్భవతులు నమోదు చేయాలి. వైద్యాధికారిచే పరీక్షలు చేయించాలి. 102 అమ్మఒడి అంబులెన్స్ […]

ప్రాంతీయం

పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

264 Viewsమంచిర్యాల జిల్లా *మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న సుమారు 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న అశోక్ లెలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను […]

ప్రాంతీయం

ఆవాలతో అబ్దుల్ కలాం చిత్రం వేసిన రామకోటి రామరాజు

94 Views-మాతృ దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన మహానుభావుడు -ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్గునుడు భారత మాజీ ప్రధాని, భారతరత్న అబ్దుల్ కలాం 93వ జయంతి సందర్బంగా ఆవాలతో అబ్దుల్ కలాం చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన […]

ప్రాంతీయం

డి ఎం హెచ్ ఓ కిడ్నీ డయాలసిస్ గురించి వినతి పత్రం అందజేత

146 Viewsమంచిర్యాల జిల్లా శ్రీయుత గౌరవనీయులైన మంచిర్యాల జిల్లా వైద్యా ఆరోగ్య DMHO కి నమస్కరించి వ్రాయునది. *విషయం!కిడ్నీలు పాడైపోతున్నాయి మహాప్రభు* మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కి సంబంధించిన చికిత్సలు మరింత అభివృద్ధి చేయాలి డయాలసిస్ రోజుకి పది మందికి చేస్తున్నారు మరింత డెవలప్మెంట్ చేసి డయాలసిస్ చేయడానికి కావలసిన పరికరాలను మెరుగుపరచాలని పెద ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాము. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి కిడ్నీలపై అవగాహన సదస్సులు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ. […]

ప్రాంతీయం

అమ్మవారి దయవల్ల నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి – నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

76 Viewsదుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు. తొగుట మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కలసి జమ్మి ఇచ్చి ఆలింగనం చేస్కొని శుభాకాంక్షలు తెలిపారు నాయకులు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సుఖశాంతులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగ ఉండాలన్నారు. జన సంక్షేమానికి ప్రజా ప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగి విశ్వ వేదిక పై తెలంగాణ సగర్వంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]

ప్రాంతీయం

పండగంటే ఆచారమేకాదు కలతలు దూరం చేసేది…

159 Viewsముస్తాబాద్, అక్టోబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి): జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైలస్తుతే’ సర్వమంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమిని శనివారం పండుగకు నిర్వహించేందుకు ఉమ్మడిజిల్లా ప్రజలు సన్నద్ధమయ్యారు. ఈరోజు శమీ వృక్షానికి పూజలు చేసిన అనంతరం ప్రజలు పాలపిట్టను దర్శించుకోన్నారు. అలాగే మరిన్ని చోట్ల భారీగా రావణాసుర […]

ప్రాంతీయం

భక్తులకు దసరా శుభాకాంక్షలు రామకోటి రామరాజు

77 Viewsసిద్దిపేట జిల్లా, గజ్వేల్: అధర్మంపై ధర్మం సాధించిన విజయమే, మనం జరుపుకునే దసరా పండుగ అని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా భక్తులందరికి దుర్గామాత ఆశీస్సులు కలగాలని, రైతులందరు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఇందారం లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

247 Viewsమంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గo, జైపూర్ మండల్, ఇందారం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు దుర్గ భవాని, భక్తిశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రలో మహిళలు కోలాటాలు ఆటపాటలతో శోభ యాత్ర నిర్వహించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్