ప్రాంతీయం

ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం. డాక్టర్ సింతోజి..

156 Viewsముస్తాబాద్, అక్టోబర్ 31(24/7న్యూస్ ప్రతినిధి);  ఆవునూర్ గ్రామానికి చెందిన మండెపెళ్లి ఎల్లవ్వ-రాములు దంపతుల కూతురు వివాహం ఉన్నందున నిరుపేదలు కావడంతో ముస్తాబాద్ డాక్టర్ చింతోజీ శంకర్ పేద ప్రజలకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడే మరో దేవుడు.. ఆడబిడ్డ పెళ్లికి తనవంతుగా 5. వేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ ఆర్థిక సహాయం పలువురు బీజేపీ నాయకులు చేతుల మీదుగా అందించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పేదింటి పెళ్లికూతురు వివాహానికి చేయూత…

489 Viewsఅక్టోబరు 31 (24/7న్యూస్ ప్రతినిధి): ఆవునూరు గ్రామానికి చెందిన మండేపల్లి ఎల్లవ్వ- రాములు దంపతుల కుమార్తె వివాహానికి కొండాపూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకులు డిఆర్: చిగురు ఆదిన్ బాబా, వారి సోదరుడు బిజెపి ఓబీసి మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న సహృదయం చాటిన 50.కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సొల్ల క్రాంతి, గూడెం మాజీ సర్పంచ్ చిట్టినేని శ్రీనివాస్ రావు, జింకసాయి, ఆవునూర్ గ్రామస్థులు ఉన్నారు. […]

ప్రాంతీయం

ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన మంచిర్యాల ఎమ్మెల్యే

100 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ జిల్లాఎస్పీ…

148 Viewsముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను  జిల్లా ఎస్పీ అఖిల్ మాజన్ ఆకస్మిక తనిఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో గల రికార్డులను పరిశీలించి రాత్రి సమయంలో పెట్రోలింగ్ అన్ని గ్రామాలలో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దొంగతనాలు అరికట్టి ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలు పెట్టుకునేలా ప్రజలను మోటివేట్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Telugu News […]

ప్రాంతీయం

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

91 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన ఇమ్మడి రామవ్వ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీనేతలు. అనంతరం జగదేవపూర్ తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మృతురాలు కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు దండే వెంకటేష్, సీనియర్ […]

ప్రాంతీయం

విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని ప్రజలపై పడకుండా ఆపిన బిఆర్ఎస్

92 Viewsమంచిర్యాల జిల్లా *మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు * రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున సంబరాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు మేరకు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల […]

ప్రాంతీయం

మెరుగైన చికిత్సకోసం ఎల్ఓసిని మంజూరు చేపించిన విప్..

197 Views ముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు దేవేందర్ కుమారుడు నీరజ్ కు అనారోగ్యం తలెత్తడంతో అత్యవసర చికిత్స ఉన్నందున సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డిలు కలసి వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కి తెలుపగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం జరిపిస్తున్న ప్రత్యేక చికిత్స కోసం75.వేల ఎల్ఓసిని ప్రభుత్వం నుండి మంజూరు చేయిచారు. ఈ సహకారంలో భాగంగా మాజీ […]

ప్రాంతీయం

క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి – రామగుండం సి పి

75 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బెటాలియన్ లో దర్బార్‌ ..సిబ్బంది సమస్యలు తెలుసుకొన్న రామగుండం సీపీ* *క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్‌ శాఖ ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలి: పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,* గౌరవ డిజిపి మరియు అడిషనల్ డీజీపీ బెటాలియన్స్ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ  మంచిర్యాల గుడి పేటలోని 13వ టి జి ఎస్ పి బెటాలియన్ లో సిబ్బంది తో […]

ప్రాంతీయం

ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం…

311 Viewsముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి); ఆవునూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మండెపెళ్లి ఎల్లవ్వ రాములు దంపతులకు కనీసం గూడు కూడాలేని దీనపరిస్థితి అయినా తన కుమార్తె వివాహం ఉన్నదని తెలియడంతో ముస్తాబాద్ వాస్తవ్యులు రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి తనవంతుగా వధువు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కణమేని శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు వేణు, బండి శ్రీకాంత్, సద్ది మధు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం చట్టరిత్యా నేరం – మంచిర్యాల ఏసిపి

154 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం అనేది చట్టరిత్యా నేరం* *చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, అనవసరం గా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు* *ఉత్తమ డాక్టర్లు గా ఎదిగి జిల్లా మెడికల్ కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్* ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాలలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఆర్ ప్రకాష్  […]