ప్రాంతీయం

పేదింటి పెళ్లికూతురు వివాహానికి చేయూత…

444 Views

అక్టోబరు 31 (24/7న్యూస్ ప్రతినిధి): ఆవునూరు గ్రామానికి చెందిన మండేపల్లి ఎల్లవ్వ- రాములు దంపతుల కుమార్తె వివాహానికి కొండాపూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకులు డిఆర్: చిగురు ఆదిన్ బాబా, వారి సోదరుడు బిజెపి ఓబీసి మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న సహృదయం చాటిన 50.కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సొల్ల క్రాంతి, గూడెం మాజీ సర్పంచ్ చిట్టినేని శ్రీనివాస్ రావు, జింకసాయి, ఆవునూర్ గ్రామస్థులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7