ముస్తాబాద్, అక్టోబర్ 31(24/7న్యూస్ ప్రతినిధి); ఆవునూర్ గ్రామానికి చెందిన మండెపెళ్లి ఎల్లవ్వ-రాములు దంపతుల కూతురు వివాహం ఉన్నందున
నిరుపేదలు కావడంతో ముస్తాబాద్ డాక్టర్ చింతోజీ శంకర్ పేద ప్రజలకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడే మరో దేవుడు.. ఆడబిడ్డ పెళ్లికి తనవంతుగా 5. వేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ ఆర్థిక సహాయం పలువురు బీజేపీ నాయకులు చేతుల మీదుగా అందించారు.




