ప్రాంతీయం

ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన మంచిర్యాల ఎమ్మెల్యే

88 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found