ప్రాంతీయం

జిల్లా యూత్ ఫెస్టివల్ అండ్ సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ

121 Viewsపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  మంచిర్యాల జడ్పి బాయ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన జిల్లా యూత్ ఫెస్టివల్ మరియు సైన్స్ ఫేర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. విద్యార్థుల ప్రతిభను అభినందించి, వారు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు, కళా ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత మరియు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశంసిస్తూ, వారు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. యువతలో ఆవిష్కరణాత్మక […]

ప్రాంతీయం

యాదవ కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నిక…

308 Viewsముస్తాబాద్, నవంబర్ 7 (24/7 న్యూస్ ప్రతినిధి) ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘం బంధనకల్ యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నియమామకం జరిగింది. అధ్యక్షులుగా కావటి శ్రీనివాస్ కాగా, ప్రధాన కార్యదర్శిగా మల్యాల మహేష్, డైరెక్టర్లుగా రాయం రాజు, బుచ్చెల్లి రాజయ్య, చింతాకుల రాజు, బీరం మహేశ్వరి, చింతాకుల రేణుక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బుచ్చెల్లి తిరుపతి, రాగుల పరుశరాములు, కుల సంఘ సభ్యులు ఉన్నారు. Telugu News […]

ప్రాంతీయం

పాములపర్తి పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం

88 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు, పాములపర్తి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా గుండు బ్రహ్మానందం,ఉపాధ్యక్షులు మల్లేశం, ప్రధాన కార్యదర్శి నరసింగరావు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్,కోశాధికారి యేడెల్లి మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రముఖులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం బలోపేతంతోనే మన హక్కులు సాధించుకోవడం జరుగుతుంది అని అన్నారు నూతనంగా ఎన్నికైన పాములపర్తి పద్మశాలి సంఘం కార్యవర్గ కమిటీ,మరియు సభ్యులకు […]

ప్రాంతీయం

మంచిర్యాల లో 5 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

217 Viewsమంచిర్యాల జిల్లా. *ఆటో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.* టాస్క్ ఫోర్సు సిఐ  రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్సు సిబ్బంది మంచిర్యాల పట్టణంలో ని రాంనగర్ నుండి ఆటో వాహనం నెంబర్ ఏపీ15×2563 వాహనంలో మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని మంచిర్యాల జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ వద్ద పట్టుకోవడం జరిగింది . […]

ప్రాంతీయం

ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ పై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

126 Viewsమంచిర్యాల జిల్లా. ఆశ్రమ పాఠశాల పుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే. ట్విట్టర్ రాజకీయాలు కాదు. పిల్లల భవిష్యత్ మార్చే రాజకీయాలు చేయండి: ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు. మంచిర్యాల జిల్లా: మంచిర్యాల‌ గిరిజన ఆశ్రమ పాఠశాల లో ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థుల విషయంలో మొసలి కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. […]

ప్రాంతీయం

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా వైద్య అధికారి హరీష్ రాజ్

121 Viewsమంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ సాయి కుంటలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి తగు సూచనలు జారీ చేసినారు. ఆశ్రమ పాఠశాలలో ఈరోజు 12 మంది విద్యార్థులకు వాంతులు జరగడం వలన వాంతులు వస్తాయని అన్న భయంతో విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది. ఇందులో భాగంగా ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరమును ఏర్పాటు చేసి ఆశ్రమ పాఠశాలలో వంటగదిని, వంట పాత్రలను తనిఖీ చేయడం జరిగినది. తీసుకున్న ఆహార […]

ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హాస్పటల్ శుభ్రపరిచే శిక్ష విధించిన కోర్టు

265 Viewsమంచిర్యాల జిల్లా. *డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 27 మందికి మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు శుభ్రపరిచే పనులు శిక్ష* ఇటివలా మంచిర్యాల జిల్లా కేంద్రం లో నిర్వహించిన వాహన తనిఖి ల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుపడ్డ 27 మందిని ఈ రోజు కోర్ట్ లో హాజరుపర్చగా  ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి  *27 మందికి వారం రోజులు మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు […]

ప్రాంతీయం

మహిళలను దింపేసిన ఆర్టీసీ.. చేతులెత్తేసిన ఆర్టీసీ మేనేజర్…

424 Viewsముస్తాబాద్, నవంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది కరీంనగర్ కు కేటాయించిన 70 బస్సుల్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించినది విధమే సిరిసిల్ల నుండి కరీంనగర్ కు ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలు ఎక్కడంతో బస్సు డ్రైవర్ నేడే ప్రారంభించాము డబ్బులు ఇస్తేనే ఎక్కాలి లేదంటే దిగిపోవాలి […]

ప్రాంతీయం

పెళ్లిళ్లకు బుక్ చేసుకునే ఆర్టీసీ బస్సుల పై భారీ తగ్గింపు…

139 Viewsముస్తాబాద్, నవంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): నేటి నుండి సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఏదైనా మ్యారేజ్ స్పెషల్ కొరకు గానీ. దైవ దర్శనాలకు. తీర్థయాత్రలకు. విహారయాత్రలకు గాని వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నచో వాటిపై కనివిని ఎరగని రీతిలో సుమారుగా 20% శాతం ధరలు తగ్గించారు   * పాత రేటు కిలోమీటర్ కు * 1.పల్లె వెలుగు-  68 రూపాయలు 2.ఎక్స్ ప్రెస్ –  69 రూపాయలు 3 […]

ప్రాంతీయం

పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

221 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మహారాష్ట్ర అక్రమంగా తరలిస్తున్న సుమారు 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి మేకల మండి ప్రాంతంలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ […]