ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హాస్పటల్ శుభ్రపరిచే శిక్ష విధించిన కోర్టు

245 Views

మంచిర్యాల జిల్లా.

*డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 27 మందికి మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు శుభ్రపరిచే పనులు శిక్ష*

ఇటివలా మంచిర్యాల జిల్లా కేంద్రం లో నిర్వహించిన వాహన తనిఖి ల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుపడ్డ 27 మందిని ఈ రోజు కోర్ట్ లో హాజరుపర్చగా  ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి  *27 మందికి వారం రోజులు మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు శుభ్రపరిచే పనులు (ఉదయం10 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు) చేయవలసిందిగా పనిష్మెంట్ లొ బాగంగా కమ్యూనిటీ సర్వీస్ శిక్ష* విధించారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాల్సిందిగా సూచించనైనది.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్