ప్రాంతీయం

పెళ్లిళ్లకు బుక్ చేసుకునే ఆర్టీసీ బస్సుల పై భారీ తగ్గింపు…

66 Views
ముస్తాబాద్, నవంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): నేటి నుండి సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఏదైనా మ్యారేజ్ స్పెషల్ కొరకు గానీ. దైవ దర్శనాలకు. తీర్థయాత్రలకు. విహారయాత్రలకు గాని వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నచో వాటిపై కనివిని ఎరగని రీతిలో సుమారుగా 20% శాతం ధరలు తగ్గించారు 
 * పాత రేటు కిలోమీటర్ కు *
1.పల్లె వెలుగు-  68 రూపాయలు
2.ఎక్స్ ప్రెస్ –  69 రూపాయలు
3 డీలక్స్-65 రూపాయలు
4.సూపర్ లగ్జరీ-65 రూపాయలు
* కొత్త రేటు కిలోమీటర్ కు *
1. పల్లె వెలుగు- 52 రూపాయలు
2. ఎక్స్ప్రెస్- 62 రూపాయలు
3. డీలక్స్- 57 రూపాయలు
4. సూపర్ లగ్జరీ- 59 రూపాయలు
* పైన చూపించిన పట్టిక ప్రకారం పల్లె వెలుగు బస్సుల్లో 200 కిలోమీటర్ల కు పాత రేటు ప్రకారం 16,700/-అయితే కొత్త రేటు ప్రకారం 12,220/-రూపాయలు అవుతుంది *
* మరియు 100 కిలోమీటర్ల లోపు పిక్ అండ్ డ్రాప్ కు పాత రేటు ప్రకారం 12000/-రూపాయలు అయినవి అదే కొత్త రేటు ప్రకారం 9350/-తగ్గించడం జరిగింది కావున ఇట్టి సదా అవకాశాన్ని సిరిసిల్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరడం జరిగింది పెళ్లిళ్లకు ఇతరిద్ర కార్యక్రమాలకు బస్సులను బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 6304171291.9959225929 ,9494637598 డిపో మేనేజర్.TGSRTC 
        సిరిసిల్ల డిపో
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్