103 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా దగ్గర త్వరలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మాత శిశు ఆసుపత్రి ఈ నెల 21వ తేదీన భూమి పూజ చేసే స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పగడ్బందీ తనిఖీలు
147 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్* *చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు* *అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోటపల్లి మండలం రాపాన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గత కొద్దీ రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత అధికారులు విజిట్ లో […]
హైదరాబాదులో బిజెపి వర్క్ షాప్ కార్యక్రమం
81 Viewsమంచిర్యాల జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై ఈ రోజు *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి* ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న *వర్క్ షాప్* కార్యక్రమంలొ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపైన బిజెపి చేయవలిసిన కార్యక్రమాల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ మరియు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. […]
నూతన కార్యదర్శిగా ఎన్నిక
110 Viewsసీపీఎం చేర్యాల మండల నూతన కార్యదర్శి గా బండకింది అరుణ్ కుమార్ ఎన్నిక సిద్దిపేట జిల్లా నవంబర్17 చేర్యాల కార్మిక కర్షక విద్యార్ది యువజన నిరుద్యోగ వృత్తిదారుల సమస్యలపై నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్( సిపిఎం )పార్టీ శనివారం రోజు జరిగిన సిపిఎం పార్టీ మండల ఎనిమిదో మహాసభలో 13 మందితో మండల కమిటీ ఎన్నుకున్నారని నూతన మండల కార్యదర్శి గా బండకింది అరుణ్ […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత
111 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత మర్కుక్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్ సిద్దిపేట జిల్లా నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామ నీకి చెందిన మునిగడప పెద్ద యాదయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తిరుమల్ అన్న యువసేన బృందం కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో, మర్కుక్ మండల్ కాంగ్రెస్ పార్టీ […]
మంచిర్యాలలో పలు ప్రభుత్వ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
74 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల గోదావరి రోడ్ లోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంఖుస్థాపన చేశారు. శనివారం వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు తో కలిసి శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ, మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల పడకల […]
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధ్యక్షతన…
132 Viewsముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండల బిజెపి అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ అధ్యక్షతన సభ్యత్వం , సంస్థాగత ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి శుభాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ఎన్నికల అధికారి దేవసాని కృష్ణ, జిల్లాకన్వీనర్ మళ్లారపు సంతోష్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ అడేపు రవీందర్, మండల ప్రధాన కార్యదర్శిలు బాధ నరేష్, సౌళ్ల క్రాంతి, శ్రీనివాసరావు, శక్తికేంద్ర ఇంఛార్జీలు […]
జిల్లా గ్రంథాలయ ప్రమాణ స్వీకారానికి రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి, మ్మెల్యేలు…
185 Viewsముస్తాబాద్, నవంబర్15 24/7న్యూస్ ప్రతినిధి): సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాగుల సత్యనారాయణగౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం..ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..నేతన్న విగ్రహం నుండి లైబ్రరీ మీదుగా లహరి ఫంక్షన్ హాల్ వరకు భారీర్యాలీ తీశారు. నాగుల సత్యనారాయణ గౌడ్ చేత జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెపించిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా,,రియాజ్ ఈ కార్యక్రమంలో భారీగా జిల్లాలో […]
పిచ్చికుక్కల స్వైరవిహారం -ముగ్గురికి తీవ్ర గాయాలు
140 Views పిచ్చికుక్క స్వైరవిహారం -ముగ్గురికి తీవ్ర గాయాలుపిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ముగ్గురికి తీవ్రంగా గాయాలు చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే eల్రెఏ ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నెత్తేట్ల వజ్రవ్వ (56),నెత్తేట్ల మహాన్వీ (3),నెత్తేట్ల విఘ్నేష్(11) ఆరు బయట ఉండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన పిచ్చి కుక్కలు దాడి చేసి విచక్షణంగా రహితంగా గాట్లు వేసింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట పి […]
బబ్బోజు రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
83 Viewsబబ్బోజు రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన పబ్బోజు రాజు చారి, ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్, కుటుంబాన్ని పరామర్షించారు. రాజు చారి,మరణం చాలా బాధాకరం అని, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం తన సోదరుడు,కొమ్ము మల్లేశం, యొక్క సహకారం […]










