మంచిర్యాల జిల్లా
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై ఈ రోజు *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి* ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న *వర్క్ షాప్* కార్యక్రమంలొ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపైన బిజెపి చేయవలిసిన కార్యక్రమాల గురించి పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ మరియు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
