ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత

42 Views

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత

మర్కుక్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్

సిద్దిపేట జిల్లా నవంబర్ 17

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామ నీకి చెందిన మునిగడప పెద్ద యాదయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తిరుమల్ అన్న యువసేన బృందం కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో, మర్కుక్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్ గ్రామ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డి. బాలకృష్ణ మరియు చిగురుపల్లి నాగరాజు, లక్ష్మణ్, మంగి కిషన్,ఊళ్లే యాదగిరి, మల్లయ్య, కొండని నర్సింలు, శర్ధని స్వామి శర్దని శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్