మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా దగ్గర త్వరలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మాత శిశు ఆసుపత్రి ఈ నెల 21వ తేదీన భూమి పూజ చేసే స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.





