ప్రాంతీయం

జిల్లా గ్రంథాలయ ప్రమాణ స్వీకారానికి రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి, మ్మెల్యేలు…

152 Views
ముస్తాబాద్, నవంబర్15 24/7న్యూస్ ప్రతినిధి): సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాగుల సత్యనారాయణగౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం..ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..నేతన్న విగ్రహం నుండి లైబ్రరీ మీదుగా లహరి ఫంక్షన్ హాల్ వరకు భారీర్యాలీ తీశారు. నాగుల సత్యనారాయణ గౌడ్ చేత జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెపించిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా,,రియాజ్ ఈ కార్యక్రమంలో భారీగా జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కరీంనగర్ పార్లమెంటు ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, ఏఏంసి చైర్మన్ తలారి నరసయ్య, గుండం నరసయ్య, మిడిదొడ్డి భానుకుమార్, ఉచ్చిడి బాల్ రెడ్డి, రంజాన్ నరేష్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్