121 Viewsసిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన వంగ రాజిరెడ్డి (62) విద్యుత్ షాక్ తో మరణించారు… తన పొలం వద్ద బోరు మోటార్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు… మృతునికి భార్య ప్రమీల (50) కుమారులు శ్రీకాంత్ (36) శ్రీధర్ (30) ఉన్నారు… Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
126 Viewsఏఐసీసీ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తొగుట మండల కేంద్రంలో తొగుట మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి పాటసులు కాల్చి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి మాట్లాడుతూ 60 సంవత్సరాల స్వపం అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి మాత్రమే దక్కుతుందని సోనియా గాంధీ […]
కేసీఆర్ గారికి జై కొడుదాం*దేశ్ కీ నేతకు అఖండ మద్దతు పలుకుదాం*
130 Viewsజాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనాలను నమోదు చేయడం ఖాయం.. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి… తొగుట; అభివృద్ధి సంక్షేమ, శాంతి సామరస్య భారతే మన లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంగా మన తెలంగాణ బిడ్డకు అఖండ మద్దతు అందిద్దామని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు… దసరా రోజున మధ్యాహ్నం సీఎం కేసీఆర్ గారు జాతీయ […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన సోలిపేట సుజాత
115 Viewsమండల పరిధిలోని ఉప్పర్ పల్లి, కోనాపూర్, ముబారాస్ పూర్, గోవిందాపూర్ గ్రామాల్లో వివిధ కారణాలవల్ల మరణించిన వారి కుటుంబాలను తెరాస నాయకురాలు సోలిపేట సుజాత పరామర్శించారు. ఎవరు అధైర్య పడద్దని బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్, వైస్ ఎంపీపీ అల్లిశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్, మండల కోఆప్షన్ మెంబర్ […]
108లో ప్రసవం
126 Viewsదౌల్తాబాద్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ 108 వాహనంలో ప్రసవించింది. మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కవిత పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 కి సమాచారం అందించారు. దౌల్తాబాద్ 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలో నొప్పులు రావడంతో సిబ్బంది ప్రసవం చెయ్యగా ఆడబిడ్డ జన్మించిందని 108 సిబ్బంది విజయ్ కుమార్ నర్సింలు తెలిపారు. తల్లి బిడ్డకు అంబులెన్స్ లోనే ప్రథమ చికిత్స చేసి గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి […]
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
128 Viewsదౌల్తాబాద్: ఈనెల డిసెంబర్ 19 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీ ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ఛలో ఢిల్లీ మాదిగల లొల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల స్వామి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం బిజెపి ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల […]
బాధిత కుటుంబాలకు పరామర్శ
126 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని కోనాపూర్ ఉపసర్పంచ్ రాజిరెడ్డి తల్లి సుశీల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత గురువారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గోవిందా పూర్ గ్రామంలో సంజయ్ గౌడ్, ఉప్పరపల్లి టిఆర్ఎస్ కార్యకర్త గొల్ల సిద్ధిరాములు, ముబారస్ పూర్ లో దుర్గయ్య కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, […]
దొంగలు పడుతున్నారు జాగ్రత్త…
125 Viewsముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మోటర్లు స్టార్టర్లు వైర్లు, పైపులు మొదలగున వ్యవసాయ పరికరాలు ఎత్తుకెళ్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొండాపూర్ గ్రామ రైతులు పేర్కొన్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు వెంకన్న అనే రైతు పొలం వద్ద బోరు మోటర్ నుంచి కరెంటు ఫోల్ వరకు ఉన్నటువంటి విద్యుత్ వైర్ ను బుధవారం రోజు ఎవరో గుర్తుతెలియని […]
తల్లిదండ్రులులేని యువతి వివాహానికి చేయూత
138 Viewsతల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి మేమున్నామంటూ మానవతావాదులు మానవత్వంతో ముందుకు వచ్చి వివాహ పెద్దలుగా మారి సాస మౌనిక – నరసింహ నూతన వధూవరుల వివాహం జరిపించారు. ఎవరు లేరని అధైర్య పడవద్దు, అండగా ఉంటామని మానవత్వం చాటుకున్నారు. సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తల్లిదండ్రులు లేని యువతి సాస మౌనిక – ఎండపల్లి నరసింహ వధూవరుల వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించి వాషింగ్ […]
ముఖ్య సమావేశం ఏర్పరచుకున్న కాంగ్రెస్ పార్టీ*సెస్ ఎన్నికల బరిలో ఏళ్లబాల్ రెడ్డి…
119 Views*సెస్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇస్తే అవినీతి పాలనను అంతం చేస్తాం. *సెస్ పాలనపై తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి. ముస్తాబాద్ డిసెంబర్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సెస్ లో జరిగే అవినీతిని ఆరోపణలు బయటపెడతామని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రోజు కాంగ్రెస్ […]









