ప్రాంతీయం

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

122 Viewsఈరోజు తొగుట మండల కేంద్రానికి చెందిన సీత కనకవ్వ కుటుంబానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తొగుట కాంగ్రెస్ నాయకులు బియ్యం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగరి నర్సింలు ముదిరాజ్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన యదగిరిని అన్ని తనై కంటికిరెప్పల కాపడుకున్న తల్లిని కోల్పోవడం తనకి అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఎప్పుడు అండగా […]

ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

126 Views గజ్వెల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన చాకలి మహేశ్ ఇటీవల మృతి చెందగా ఆదివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వారి కుటుంబాన్ని మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బారాస మండల అధ్యక్షుడు బెండే మధు జడ్పీటీసీ పంగ మల్లేశంతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించడం జరిగింది.. మృతునికి భార్య మాధవి మరియు ఇద్దరు […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రభాకర్ గుప్తా కు సన్మానం

118 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆధ్వర్యంలో కైలాస ప్రభాకర్ కు శాలువా కప్పి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు ఐ వీ ఎఫ్ జిల్లా యువజన అద్యక్షులు నేతి చిన సంతోష్ మాట్లాడుతూ కైలాస ప్రభాకర్ […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో క్రిస్మస్ వేడుకలకుసిద్ధమవుతున్న ప్రార్ధన మందిరాలు

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామం లో ని  హార్వెస్ట్ చర్చి మానేరు క్యాంపు , శ్రీగాధ, దమ్మన్నపేట్  మరియు అన్ని గ్రామాలలో క్రైస్తవుల ఆరాధ్యదైవమైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించడానికి ప్రార్థన మందిరాలు   ముస్తాబయ్యాయి. క్రిస్మస్ యొక్క ప్రత్యేకత విశిష్టతను వివరిస్తూ క్రైస్తవులు తమ ప్రార్థనా మందిరాల కు వెళ్లి ప్రార్థనలు జరిపిస్తారు లోకకళ్యాణం కోసం ఏసుక్రీస్తు సిలువ పై తన ప్రాణాలను బలి గా అర్పించాలని […]

ప్రాంతీయం

ప్రశాంతంగా ముగిసిన సెస్ పోలింగ్…

135 Views    ముస్తాబాద్ డిసెంబర్ 24, మండలంలో శనివారం ఉదయం 8.గంటల నుండి మొదలుకొని సాయంకాలం 5.గంటల వరకు సెస్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 6607 ఓట్లర్లు ఉండగా 5893 ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 89% (శాతం) ఓటింగ్ జరిగినట్లు  మండల అభివృద్ధి అధికారి రమాదేవి వెల్లడించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పారిశుద్య కార్మికుడికి మాజీ సర్పంచ్ పరామర్శ

136 Viewsదౌల్తాబాద్: పారిశుద్య కార్మికుడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడగా మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన రాజయ్యకు సన్మానం

136 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మట గ్రామానికి చెందిన కే. రాజయ్య సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన సందర్భంగా పదవ తరగతి స్నేహితులు రాజయ్యకు దౌల్తాబాద్ లో శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్ముందు ఇంకా ఎన్నో పదవులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ అశోక్ గుప్తా, పోతురాజు కిషన్, జిల్లా శ్రీనివాస్, శంకర్, ఆది వేణుగోపాల్, నర్సింలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పలు కుటుంబాలకు చిందం పరామర్శ

123 Views దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి, దౌల్తాబాద్ లోని పలు కుటుంబాలను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. దీపాయంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ దుర్గేష్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స చేసుకొని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని చిందం రాజ్ కుమార్ ఆయనను పరామర్శించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామంలో బిజెపి నాయకులు మర్కంటి నరసింహులు తండ్రి రాజయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి […]

ప్రాంతీయం

నార్సింగి ఎంపీపీ చిందం సబిత గత మూడు సంవత్సరాలుగా ఎంపీటీసీ లను సంప్రదించకుండా కార్యక్రమాలు నిర్వహించిన రోజులు గుర్తుకు రాలేవా

129 Views మూడుసార్లు సర్వసభ్య సమావేశం బహిష్కరించిన సమావేశం నుంచి ఎంపీటీసీలు వెళ్లిన ఏ ఒక్క రోజైనా పిలిచి మాట్లాడకుండా ఉండడం ఎంపీటీసీలను అగౌరపర్చినట్లు కాదా అని మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సత్యనారాయణ మిగతా ఎంపిటీసీలతో కలసి నార్సింగి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. జడ్పిటిసి ఒక ప్రొసీడింగ్ కాఫీ ఇచ్చినంత మాత్రాన ప్రోటోకాల్ పాటించలేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీపీ సబితకో న్యాయం ఎంపీటీసీలకో న్యాయమా మేము […]

ప్రాంతీయం

దాడి కేసులో నిందితుడి రిమాండ్

128 Viewsదౌల్తాబాద్: అనుమానాస్పద దాడి కేసులో నిందితున్ని శుక్రవారం దౌల్తాబాద్ పోలీసులు రిమాండ్ చేశారు. ఎస్ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. డిసెంబర్ 9న దౌల్తాబాద్ మండలం మొండి చింత వద్ద ఉన్న ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన ఇప్ప ప్రశాంత్ కుమార్ మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో నర్సంపేట గ్రామానికి చెందిన మనెగళ్ళ ప్రభాకర్ తన పొలం వద్దకు వెళ్లి వస్తుండగా ఇప్ప […]