ప్రాంతీయం

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

101 Views

ఈరోజు తొగుట మండల కేంద్రానికి చెందిన సీత కనకవ్వ కుటుంబానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తొగుట కాంగ్రెస్ నాయకులు బియ్యం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగరి నర్సింలు ముదిరాజ్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన యదగిరిని అన్ని తనై కంటికిరెప్పల కాపడుకున్న తల్లిని కోల్పోవడం తనకి అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఎప్పుడు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టి పి సి సి ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్ INTUC దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు చిక్కుడు బాలమల్లు ముదిరాజ్ ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షుడు కసర్ల నర్సింలు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అఖిల్ గౌడ్ సుధాకర్ రెడ్డి దుద్దెడ యాదగిరి ముక్కెర కనకయ్య రామస్వామి శ్రీకాంత్ తదితరులుపాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్