ప్రాంతీయం

కొత్త ఏడాదిలో అందరూ బాగుండాలి మద్దుల నాగేశ్వర్ రెడ్డి

127 Views <img src="https://tslocalvibe.com/wp-content/uploads/2023/01/IMG-20230101-WA0010-300×225.jpg" alt="" width="300" height="225" class="alignnone size-medium wp-image-5761" / చర్చి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నానని చర్చితో 15 ఏళ్ల అనుబంధం తనకు ఉందని కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాగుండాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ట్రస్ట్ చైర్మన్ మద్దుల నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో నూతన సంవత్సర వేడుకలో భాగంగా చర్చిలో జరిగిన ఉత్సవాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరావుపేట గ్రామంలో […]

ప్రాంతీయం

రొట్టెలతో మోసపోయిన పిల్లులు _ ఆరగించిన కోతికథ…

156 Viewsముస్తాబాద్ జనవరి 1, అనగనగా రెండు పిల్లులు ఉండేవి, వాటికి ఒక రొట్టె దొరికింది. నాది అంటే నాది అని, నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడు తున్నాయి.పిల్లుల కొట్లాట ను చెట్టుపైనున్న కోతి చూస్తుంది. ఎంతసేపటికీ పిల్లుల కోట్లాట తగ్గలేదు. కోతి చెట్టు పై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పినవి.ఇంత చిన్న విషయానికి ఇంత గొడవపడుతున్నారా అన్నది కోతి.  […]

ప్రాంతీయం

నూతన సంవత్సర ఆరంభానికి స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు…

161 Views     ముస్తాబాద్ జనవరి1, గడిచిపోయిన2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ2023, నూతన సంవత్సర ఆరంభానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తల్లి కూడలిలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం 11.30 లకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం సమీపంలో కార్యకర్తలు, నాయకులు అధిక మొత్తంలో చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో […]

ప్రాంతీయం

నూతన సెస్ డైరెక్టర్ ను సన్మానించిన సోషల్ మీడియా వారియర్స్…

119 Viewsముస్తాబాద్ డిసెంబర్ 31, ముస్తాబాద్ మండలంలో నూతన సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పరిధిపేట వెంకటేష్, నాని, నల్లాచారి ఇలాంటి మరెన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్లాలని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News నేరాలు ప్రాంతీయం

31న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

172 Viewsచిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు.. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ శాంతియుత వాతావరణం లో నూతన […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండల ప్రజలకు విజ్ఞప్తి ముందుగా 2023 వ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ ఐ మహేష్

137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి ముందుగా మండల ప్రజలకు 2023 వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ ఐ మహేష్ డిసెంబర్ 31రాత్రి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది అతిగా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోవద్దని కుటుంబం లో విషాదం నింపవద్దని రోడ్డు బ్లాక్ చేసి సెలెబ్రేషన్స్ కేక్ కటింగ్ పెట్టవద్దని డిజెలు పెట్టకూడదు అని మైనర్లు డైవింగ్ చేయవద్దని త్రిబుల్ డైవింగ్ […]

ప్రాంతీయం

బాలికల హాస్టల్లో ఇన్చార్జిగా ప్రకటించిన కంచర్ల రవిగౌడ్…

130 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) కస్తూరి వెంకట్ రెడ్డి, డిసెంబర్ 30, బీసీ విద్యార్థి సంఘం బాలికల హాస్టల్ ఇన్చార్జిగా కొమటం సౌమ్య బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ప్రకటించడం. ఈసందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ హాస్టల్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పలు సూచనలు తెలియజేసి బీసీ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, విద్యార్థి నాయకురాలు పంగ అక్షిత, గౌరీ, దీక్ష, వల్లంపట్ల శ్రీజ, […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో జిల్లా పరిషత్ పాఠశాల ప్రత్యక్ష సందర్శన విద్యార్థుల జ్ఞానాన్ని పెంచుతుంది

144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  శుక్రవారం 8 వ తరగతి విద్యార్థి ని విద్యార్థులు లా అండ్ జస్టిస్ అనే పాఠ్యాంశం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం మరియు అనుభూతి నిమిత్తం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ని సందర్శించడం జరిగింది అనీ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలుఆశ్రతబస్సుంతెలిపారు  అక్కడ స్వయంగా గంభీరావుపేట ఎస్సై మహేష్ పోలీస్ వ్యవస్థ మరియు నిందితులను గుర్తించడం మరియు కోర్టులో శిక్షపడే విధానం […]

ప్రాంతీయం

 దిష్టిబొమ్మ దగ్దంచేస్తున్న అయ్యప్ప దీక్షాస్వాములు…

130 Viewsహిందువుల మనోభావాలతో ప్రభుత్వాలకి లెక్కలేదా అంటున్న అయ్యప్ప దీక్షాపరులు … అయ్యప్ప స్వామిని కించపరిచేలా వాఖ్యలు చేసిన బైరి నరేశ్ దిష్టి బొమ్మను ముస్తాబాద్ అయ్యప్ప స్వామి సమితి ఆధ్వర్యంలో దహనం చేశారు. ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి డిసెంబర్ 30, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతలతో కలసి అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేశ్ ను వెంటనే […]

ప్రాంతీయం

రేషన్ బియ్యం వేలం

122 Viewsదౌల్తాబాద్; మండల వ్యాప్తంగా ఇటీవల అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న పిడిఎస్ బియ్యానికి శుక్రవారం సివిల్ సప్లై ఉప తహసిల్దార్ లు స్వామి, జైనుల్ అబిదిన్ ల ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని వేలంపాట నిర్వహించారు. 512 క్వింటాళ్ల 70 కిలోల బియ్యంను వేలం పాట నిర్వహించగా కొనుగోలు దారులు పబ్బ అశోక్, మహేష్, శ్రీనివాస్ రావు, రాజు వేలం పాటలో పాల్గొనగా ఆ బియ్యానికి కిలో ఒక్కంటికి 13.50 పైసలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్ఐ మధుసూదన్, […]