ప్రాంతీయం

నూతన సెస్ డైరెక్టర్ ను సన్మానించిన సోషల్ మీడియా వారియర్స్…

124 Views

ముస్తాబాద్ డిసెంబర్ 31, ముస్తాబాద్ మండలంలో నూతన సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పరిధిపేట వెంకటేష్, నాని, నల్లాచారి ఇలాంటి మరెన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్లాలని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found