రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి ముందుగా మండల ప్రజలకు 2023 వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ ఐ మహేష్ డిసెంబర్ 31రాత్రి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది అతిగా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోవద్దని కుటుంబం లో విషాదం నింపవద్దని రోడ్డు బ్లాక్ చేసి సెలెబ్రేషన్స్ కేక్ కటింగ్ పెట్టవద్దని డిజెలు పెట్టకూడదు అని మైనర్లు డైవింగ్ చేయవద్దని త్రిబుల్ డైవింగ్ ర్యాష్ డైవింగ్ చేయడం వంటి సాహసాలు చేసిన వారిని అటువంటి వాహనాలను అన్ని కూడలలో టెస్ట్ చేయడం జరుగుతుంది వాహనాలు చెకింగ్ చేయడం జరుగుతుంది వద్ద ఎవరైనా తాగి పట్టు పడితే కేసు చేయడం జరుగుతుంది వాహనం సీల్ చేయడం జరుగుతుంది తగిన మత్తులో మహిళల పట్ల అసభ్యoగా ప్రవర్తిస్తే కచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది రేపు డిసెంబర్ 31రాత్రి నిర్ణిత సమయం లో నే దుకాణాలు , హోటల్స్ కానీ వైన్స్ షాప్ లు బెల్ట్ షాప్ లు అన్ని కూడా నిర్ణిత సమయం 10గంటల అన్ని లోపే క్లోజ్ చెయ్యాలి ఇటివంటి ఆక్షలు ఎవరైనా గాని అతిక్రమించి నట్లు అయితే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోబడుతాయి గంభీరావుపేట ఎస్ ఐ విజ్ఞప్తి చేశారు.
