ప్రాంతీయం

బీపీ , షుగర్ కిట్ల పంపిణి చేసిన సర్పంచ్

214 Views  గజ్వెల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల లక్ష్మపూర్ గ్రామ సర్పంచ్ కొల్చేలిమి స్వామి ఆధ్వర్యంలో  షుగర్, బీపీ కిట్ లను గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నీల,ఆశ వర్కర్ భాగ్య లక్ష్మి, అంగన్వాడి టీచర్ ప్రశాంతి, వార్డ్ నెంబర్ కనకరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో గౌరినేని నారాయణ రావు కు ఘనంగా శాలువా తో సన్మానం అనంతరం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు

194 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో శుక్రవారం గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన గౌరనేని నారాయణరావు నర్మాల గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా నర్మాల గ్రామ పంచాయతీ పాలకవర్గం,  బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరపున శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ పండ్ ముఖ్యమంత్రిసహాయ నిది చెక్కులు9మంది కి మొత్తం =  2,51,000 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది […]

ప్రాంతీయం

రెండవ వార్డ్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

144 Views    గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో సిసి రోడ్డు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సారథ్యంలో గజ్వేల్ గణనీయమైన అభివృద్ధి చెందుతుందని,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో దశల వారీగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కొనసాగుతున్నాయని […]

ప్రాంతీయం

అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఈ పంచాయతీ ఆపరేటర్లు

134 Viewsదౌల్తాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో ఈ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్ర వారం జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను కలసి , పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఈ పంచాయతీ అధ్యక్షులు పులుగారి నవీన్ గౌడ్, గౌరవ అధ్యక్షులు మంద లక్ష్మణ్, ఉపాధ్యక్షులు చల్లారం వెంకట్ రాజిరెడ్డి లు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఈ […]

ప్రాంతీయం

సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ

163 Views(సీఎం సహాయనిధి చెక్కుల పంపిణ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి CMRF చెక్కులను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి వారికి అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు:-గజభింకర్ రాజన్న, MPP :- పడిగెల మానస రాజు, ఉప సర్పంచ్:- పెద్దూరి తిరుపతి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్:- ఎగుమామిడి రమణారెడ్డి, తంగళ్ళపల్లి మండల SC సెల్ మహిళా అధ్యక్షురాలు:- సద్ద రోజ, మాజీ సర్పంచ్:- కోడం సంధ్యారాణి, మైనార్టీ నాయకులు:-MD […]

ప్రాంతీయం

రణరంగంగా మారిన సర్వసభ మీటింగ్

129 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రము శుక్రవారం మండల సర్వసభ్య సమావేశంలో నల్ల దుస్తువులు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపిన బిజెపి ఎంపీటీసీ లు రాగుల రాజీ రెడ్డి,బైరినెని రాము,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,శ్రీరాముని ఇనాం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలనీ మండల పరిధిలో అక్రమ వెంచర్ల లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి గత సర్వ సభ్య సమావేశంలో అక్రమ వెంచర్ల వేసిన వారిపై […]

ప్రాంతీయం

అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి

184 Viewsమండల సర్వ సభ మీటింగ్ హాల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రభుత్వ భూమి భక్షకులను శిక్షించాలి   అక్రమ వెంచర్లు,గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతు, భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన దళితులకు చెందిన భూమి తప్పుడు మార్గం లో ఆక్రమించిన వారి పై చర్యలు తీసుకోవాలని మండల సర్వ సభ మీటింగ్ లోకి దూసుకెళ్లాడనికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు, కాంగ్రెస్ నేతల […]

ప్రాంతీయం

మల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్.

126 Viewsమల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్. అందరి సహకారంతోనే అవార్డు కమిషనర్ విద్యాధర్ రావు కేంద్రప్రభుత్వం ప్రతి నగరాన్ని బహిరంగ మలమూత్రవిసర్జన రహిత (ODF) నగరాలుగా మార్చుటకు ప్రతి సంవత్సరం పోటీ నిర్వహించి అక్కడ గల ప్రజా మరుగుదొడ్లలో (CT/PT) గల సదుపాయాలు,నిర్వహణ పై కేంద్ర బృందం ప్రత్యక్ష పరిశీలన ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని నగరాలకు వారి సదుపాయాల స్థాయిలను బట్టి […]

ప్రాంతీయం

మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం

134 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ విఆర్ఆర్ గార్డెన్ లో గురువారం మండల ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి దుబ్బాక నియోజకవర్గ పాలక్ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో ఈనెల 7 తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శక్తి కేంద్రం ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులతో వర్చువల్ గా మాట్లాడతారన్నారు. మండలంలోని శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని […]

ప్రాంతీయం

వానరాన్ని ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము

125 Views మూగజీ ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము… గుర్తు తెలియని వాహనం ఢీకొని వానరానం(కోతి)కి తీవ్ర గాయాలు తంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో ఆపీస్ ముందట ఘటనతీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కోతిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము,గజబింకర్ సంతోష్తీవ్ర గాయాలైన మూగజీవిని హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్న బైరినేని రాము,సంతోష్ ల ను అభినందించిన స్థానికులు Telugu News 24/7tslocalvibe.com