గజ్వెల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల లక్ష్మపూర్ గ్రామ సర్పంచ్ కొల్చేలిమి స్వామి ఆధ్వర్యంలో షుగర్, బీపీ కిట్ లను గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నీల,ఆశ వర్కర్ భాగ్య లక్ష్మి, అంగన్వాడి టీచర్ ప్రశాంతి, వార్డ్ నెంబర్ కనకరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు




