రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో శుక్రవారం గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన గౌరనేని నారాయణరావు నర్మాల గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా నర్మాల గ్రామ పంచాయతీ పాలకవర్గం, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరపున శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ పండ్ ముఖ్యమంత్రిసహాయ నిది చెక్కులు9మంది కి మొత్తం = 2,51,000 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , కల్వకుంట్లతారక రామారావుకు బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు ప్రజా ప్రతి నిధులు అందరు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ,ఎంపిటిసి గొర్రె బాలమణి, రైతు బందు అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్,ఎ ఎం సి వైస్ చైర్మన్ గజభింకర్ యాదిలాల్, గ్రామ శాఖ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆకునూరి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు ధ్యానబోయిన బాల్ లక్ష్మి (బిఆర్ ఎస్ ) ఉపాధ్యక్షులు సిహెచ్ , తిరుపతి, ధ్యానబోయిన స్వామి యూత్ అధ్యక్షులు పిట్ల నాగరాజు మరియు సీనియర్ నాయకులు గొర్రె కిషోర్,బొంగు మల్లేశం యాదవ్, రాజబోయిన ఆంజనేయులు, ఏడబోయిన అనిల్, ధ్యానబోయిన శ్రీనివాస్, ధ్యానబోయిన రాజు,ఆకునూరి శ్రీనివాస్,, ఆల్వాల రాజు, ఎం డి ఎదుల్ గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
