ప్రాంతీయం

వానరాన్ని ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము

126 Views

మూగజీ ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము… గుర్తు తెలియని వాహనం ఢీకొని వానరానం(కోతి)కి తీవ్ర గాయాలు

తంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో ఆపీస్ ముందట ఘటనతీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కోతిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము,గజబింకర్ సంతోష్తీవ్ర గాయాలైన మూగజీవిని హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్న బైరినేని రాము,సంతోష్ ల ను అభినందించిన స్థానికులు

No Slide Found In Slider.

Poll not found