ప్రాంతీయం

సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ

129 Views

(సీఎం సహాయనిధి చెక్కుల పంపిణ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి CMRF చెక్కులను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి వారికి అందించడం జరిగింది.

ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు:-గజభింకర్ రాజన్న, MPP :- పడిగెల మానస రాజు, ఉప సర్పంచ్:- పెద్దూరి తిరుపతి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్:- ఎగుమామిడి రమణారెడ్డి, తంగళ్ళపల్లి మండల SC సెల్ మహిళా అధ్యక్షురాలు:- సద్ద రోజ, మాజీ సర్పంచ్:- కోడం సంధ్యారాణి, మైనార్టీ నాయకులు:-MD హమీద్, మండల యూత్ ఆర్గనైజేషన్ సెక్రటరీ:- నేరెళ్ల అనిల్ గౌడ్, తంగళ్ళపల్లి టౌన్ యూత్ ఉపాధ్యక్షులు:- అంకారపు మహేందర్, టౌన్ యూత్ కోశాధికారి:- బండారి మల్లికార్జున్, బి ఆర్ఎస్ నాయకులు:- రమణ, పసుల దుర్గయ్య, దిడ్డి భాస్కర్, వెంగళ రమేష్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్