ప్రాంతీయం

రణరంగంగా మారిన సర్వసభ మీటింగ్

108 Views

తంగళ్ళపల్లి మండల కేంద్రము శుక్రవారం

మండల సర్వసభ్య సమావేశంలో నల్ల దుస్తువులు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపిన బిజెపి ఎంపీటీసీ లు రాగుల రాజీ రెడ్డి,బైరినెని రాము,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,శ్రీరాముని ఇనాం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలనీ మండల పరిధిలో అక్రమ వెంచర్ల లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి గత సర్వ సభ్య సమావేశంలో అక్రమ వెంచర్ల వేసిన వారిపై అనర్హత వేటు వేస్తానని చెప్పిన ఎంపివో మాట నిలబెట్టుకోవాలని అలాగే చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ స్యగా దేవలక్ష్మి భూమి ఓబుళాపుర్ శివారులో 5 ఎకరాల భూమిని కబ్జా చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్