ప్రాంతీయం

అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి

156 Views

మండల సర్వ సభ మీటింగ్ హాల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన

ప్రభుత్వ భూమి భక్షకులను శిక్షించాలి

 

అక్రమ వెంచర్లు,గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతు, భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన

దళితులకు చెందిన భూమి తప్పుడు మార్గం లో ఆక్రమించిన వారి పై చర్యలు తీసుకోవాలని

మండల సర్వ సభ మీటింగ్ లోకి దూసుకెళ్లాడనికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు

అడ్డుకున్న పోలీసులు

పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట

సంఘటన స్థలానికి చేరుకొని కాంగ్రెస్ లీడర్ల తో మాట్లాడుతూన్న సిఐ ఉపేందర్

అనంతరం స్థానిక ఎంపీడీఓ పిర్యాదు చేస్తూ, వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మ0డల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్