134 Viewsక్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి… మంగ రేణుక నర్సింలు. మండలంలో లింగంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యువత లో ఉత్సాహం నింపేందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీం లకు బహుమతి మెమొంటోలు ఇవ్వడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినంధించి భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని […]
ప్రాంతీయం
మత్తు చిత్తయితే అంతేమరి…
283 Viewsముస్తాబాద్ జనవరి 15, మత్తుగా చిత్తైతే!!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని ఓ వైన్ షాప్ సమీపంలో ఫుల్ మద్యం తాగి చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి పోతాడేమో కాని రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు. ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది అపస్మారక పరిస్థితిలో జారుకుంటే ఎలా వారి కుటుంబ పరిస్థితి పండుగ పూట తన కుటుంబ అవసరాలు గూర్చి బయటకు […]
బాధితులను పరామర్శించిన మెదక్ ఎంపీ
134 Viewsఆర్విఎం హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, చేగుంట, మిరిదొడ్డి మండలలకి సంబంధించిన్న పలు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వారితో పాటు దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకుడు ఇప్ప దయాకర్, శేరీపల్లి సర్పంచ్ జనార్దన్, బిర్ యస్ వి దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పాపని సురేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. […]
రాజన్న సిరిసిల్ల జిల్లా
205 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 15, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో విషాదం..గ్రామానికి చెందిన తల్లి కొడుకులు కొండవేని కనకయ్య, మల్లవ్వ ఉరి వేసుకొని ఆత్మహత్య..తల్లి కొడుకుల ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెళ్లారని ఆరోపణలు వెలువడ్డాయి. Telugu News 24/7tslocalvibe.com
క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు…
478 Views ముస్తాబాద్ జనవరి 15, భోగి, సంక్రాంతి పురస్కరించుకొని కనుమలోకి వెళ్తున్న సందర్భాన్ని గమనించి రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో గ్రామ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. వారితో కొంత సమయం తీసుకుని క్రికెట్ క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.. క్రీడాకారులు 3 టీంలుగా […]
కెసిఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ముగ్గుల పోటీ…
204 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) జనవరి 14, ఈరోజు సంక్రాతి పండుగ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కెసిఆర్ నగర్ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలో 50 మంది ముగ్గులు వేయడం జరిగింది.1.రెడ్డి అఖిల 1st ప్రైజ్ , 2. కొండా సాహిత్య 2nd ప్రైజ్, ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, జడ్పీటీసీ పూర్మనీ మంజుల – లింగారెడ్డి, ఫాక్స్ చైర్మన్ […]
స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు…
429 Viewsముస్తాబాద్ జనవరి15, బీఎస్పీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు . ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహేన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సూడిది నవీన్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి 27 లక్షల ప్రభుత్వ భూమిని […]
ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ…
231 Viewsముస్తాబాద్ జనవరి 14, (ప్రభన్యూస్) మండల ఆంధ్రప్రభ క్యాలెండర్‌ను ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఈరోజు సాయంకాలం (143) (తెలంగాణ అల్లం నారాయణ సంస్థ) ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆంధ్రప్రభ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి హితోధికంగా సహకరిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ.. సమగ్రంగా వార్తలను ప్రజలకు […]
మేకల కాపరి ప్రమాదవశాత్తు మృతి,
709 Viewsముస్తాబాద్ జనవరి14, మండలం గూడెం గ్రామానికి చెందిన మందాడి ఆశయ్య వయసు 55 సం,లు ఉదయం మేకల కోసం మేడిచెట్టు ఎక్కి ఆకుకొమ్ములు కొట్టే క్రమం ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా సిద్దిపేట మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడు కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు ఒక కూతురు సంతానం ఉన్నారు మేకల కాపరి […]
ఈనెల 18న నిర్వహించబడే కంటి వెలుగు కార్యక్రమానికి ట్రయల్ రన్
150 Viewsఈరోజు తొగుట మండలంలోని ఆరోగ్య కేంద్రంలో ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు ప్రోగ్రాం అనగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించబడే కార్యక్రమాన్ని ట్రయల్ రన్ డాక్టర్ రాధా కిషన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి ట్రైలర్లు క్యాంపు మెడికల్ ఆఫీసర్ గారైన డాక్టర్ భార్గవి గారు, మరియు సూపర్వైజర్ స్వామి,ఎ.ఎన్ఎ.మ్ఎ.స్, అనురాధ, సంతోష ఆశలు స్వేచ్ఛ, కవిత,లావణ్య మహేశ్వరి, పుష్పలత, మరియు డి. ఇ. ఓ […]










