ప్రాంతీయం

బాధితులను పరామర్శించిన మెదక్ ఎంపీ

130 Views

ఆర్విఎం హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, చేగుంట, మిరిదొడ్డి మండలలకి సంబంధించిన్న పలు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వారితో పాటు దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకుడు ఇప్ప దయాకర్, శేరీపల్లి సర్పంచ్ జనార్దన్, బిర్ యస్ వి దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పాపని సురేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found