ముస్తాబాద్ జనవరి 15, మత్తుగా చిత్తైతే!!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని ఓ వైన్ షాప్ సమీపంలో ఫుల్ మద్యం తాగి చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి పోతాడేమో కాని రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు. ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది అపస్మారక పరిస్థితిలో జారుకుంటే ఎలా వారి కుటుంబ పరిస్థితి పండుగ పూట తన కుటుంబ అవసరాలు గూర్చి బయటకు వెళ్తే చిత్తయిపోవడమేనా!!! తనభార్య పిల్లలకు ఇంకేమో ఆశ… పండగపూట నాన్న బయటికి వళ్లాడు అన్నితెస్తాడు అనిఅమ్మ.. 
మానాన్న ఏమో తెస్తాడు అని కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని బాటసారులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




