ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 15, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో విషాదం..గ్రామానికి చెందిన తల్లి కొడుకులు కొండవేని కనకయ్య, మల్లవ్వ ఉరి వేసుకొని ఆత్మహత్య..తల్లి కొడుకుల ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెళ్లారని ఆరోపణలు వెలువడ్డాయి.
