క్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి… మంగ రేణుక నర్సింలు.
మండలంలో లింగంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యువత లో ఉత్సాహం నింపేందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీం లకు బహుమతి మెమొంటోలు ఇవ్వడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినంధించి భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని సూచించారు.




