170 Viewsతెలంగాణ విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్.ఎల్.ఎన్ లో భాగంగా నిర్వహించిన తొగుట మండల టి.ఎల్.ఎమ్ మేళలో గణిత శాస్త్ర విభాగంలో యూ.పి.ఎస్ చందాపూర్ నుండి పాల్గొని మొదటి స్థానంలో నిలిచి తొగుట మండలం నుండి సిద్దిపేట జిల్లా స్థాయి టి.ఎల్.ఎమ్ మేళలో పాల్గొని గణితంలో అత్యుత్తమ టి.ఎల్.ఎమ్ ని ప్రదర్శించి, అందరి మన్ననలు పొంది, రాష్ట్ర స్థాయి టి.ఎల్.ఎమ్ మేళాకు యూ.పి. యస్ చందాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్దేశ్వర్ గారు ఎంపిక […]
ప్రాంతీయం
ముచ్చర్ల మల్లేశం మరణం చాలా బాధాకరం
151 Views తొగుట; తొగుట మాజీ ఉప సర్పంచ్ ముచ్చర్ల మల్లేశం అకాల మరణం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు..తొగుటలో ఆయన పార్థీవ దేహాన్ని దర్శించి ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.. అందరి తలలో నాలుకగా ఉన్న మల్లేశం మరణం తీరని లోటని ఆయన పేర్కొన్నారు.. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు సుతారి రమేష్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, టీచర్ నర్సింహారెడ్డి, భాస్కర్ గౌడ్, పబ్బతి […]
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవు…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి
154 Viewsకంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు […]
బాధిత కుటుంబాలకు పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన – దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
242 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రామసాగర్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు రాగి చంద్రం చిన్న కొడుకు రాగి రాజు గత వారం రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, 6000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి చేయడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలోని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలు కుటుంబ సభ్యులను పరమర్శించి 8000/- వేల […]
బాత్రూం మరమ్మత్తుల కోసం పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
191 Views-బాత్రూములు చెడిపోవడంతో వాటి మరమ్మత్తుల కోసం 20,000 వేలు అందించిన 2000-2001 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు -బాత్రూంలు చెడిపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు అవస్థలు -5,000 వేల రూపాయల క్రీడా సామాగ్రి అందిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు -ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బాత్రూంలు చెడిపోవడంతో విద్యార్థులు నానా.. అవస్థలు పడుతున్నారు అది గమనించిన 2000-2001 […]
రెండవ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ
146 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా రవీందర్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ రహీమద్దీన్, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. […]
డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు
190 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే రాయపోల్ మండల నవ తెలంగాణ రిపోర్టర్ పుట్టరాజుకు డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 వచ్చిన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ మేనేజర్ రేవంత్ కుమార్ నవ తెలంగాణ సిద్దిపేట జిల్లా విలేకరుల సమావేశంలో […]
కెసిఆర్ సేవలు – దేశానికి ఆదర్శం
155 Viewsవైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ముందంజలో దూసుకపోతుందని దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్, జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు పార్టీ నాయకులతో సమావేశమైన ఎంపీపీ, జెడ్పీటీసీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారతీయ […]
గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నిక…
314 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 18, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గౌడసంఘం మండల అధ్యక్షుడిగా మోహిని కుంట గ్రామానికి చెందిన మోతే బాలరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యక్షుడుగా గడ్డమీది రామచంద్రం గౌడ్, కదిరే సత్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా, అక్కపల్లి రాజారాం గౌడ్, కోశాధికారిగా, గున్నాల వెంకటస్వామి గౌడ్, అధికార ప్రతినిధి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బండపల్లి అశోక్ గౌడ్,లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాలరాజ్ […]
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్
179 Viewsజిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, కోశాధికారిగా బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహాయకార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన బుర్ర ఉపేందర్ గౌడ్,న్యాయ సలహాదారుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన చెక్కిళ్ళ మహేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘ పాలకవర్గంలో […]










