కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పక్షం జాతీయ దినపత్రిక తో మాట్లాడారు.
