ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మామిడి మోహన్ రెడ్డి

134 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఏస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున కొమ్ము రమేష్ కుటుంబానికి ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి సౌజన్యంతో నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు నాయకులు నర్సింలు నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. కొమ్ము రమేష్ కుటుంబ సభ్యులు మామిడి మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ శ్రీనివాస్, లింగోళ్ళ కిష్టయ్య, […]

ప్రాంతీయం

కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం – రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి

138 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని దొడ్లపల్లి గ్రామానికి చెందిన కె. సునీత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుని చికిత్సకు అయిన బిల్లులను, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేశారన్నారు. ఈ సీఎం సహాయనిది చెక్కును కె. […]

ప్రాంతీయం

జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే లో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి ని సన్మానించిన కళాశాల సిబ్బంది

144 Viewsగజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ జ్ఞాన సంపద తో పాటు జీవిత లక్ష్యం కోసం మంచి విద్యను అలవర్చుకుని సమాజ సేవ కోసం నేటి విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిని కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు .ఈ […]

ప్రాంతీయం

ముట్రాజ్ పల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్

134 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ముట్రాజ్ పల్లి గ్రామం లో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా రెండు అదనపు తరగతి గదులు మంజూరు అయ్యాయి. ఈరోజు ఫస్ట్ స్లాబ్ కౌన్సిలర్స్ సీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, స్కూల్ చైర్మన్ స్వామి, స్కూల్ హెచ్ఎం రజిని, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు ప్రవీణ్ […]

ప్రాంతీయం

సిద్దిపేట కేంద్రియా విశ్వ విద్యాలయాన్ని నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించిన – జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

127 Views  మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం నిర్మించనున్నట్లు మ్యాప్ ను చుపిస్తు ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనే విషయాలను అధికారులు తెలిపారు. ప్రక్కన ఉన్న కరెంట్ జంక్షన్ యొక్క తీగలను విద్యాలయ క్యాంపస్ ఆవరణ బయట నుండి వెళ్ళెలా అమర్చూకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. విద్యాలయంకి మద్యలో […]

ప్రాంతీయం

ముస్తఫానగర్ గ్రామం లో సర్వే నిర్వహించిన భూములకు వెంటనే పాస్ బుక్స్ ఇవ్వాలి డాక్టర్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందజేత

144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, మండలం గంభీరావుపేట ముస్తఫా నగర్ గ్రామం లోని 187 సర్వే నంబర్ లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం అధికారులకు వెంటనే పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ చేయాలని మానవ హక్కుల నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ గారికి వినతి పత్రం సమర్పించి కోరారు ఆయన వెంటనే స్పందించారు . ఈ కార్యక్రమంలో ముస్తఫా నగర్ గ్రామ ఉప సర్పంచ్ శివరాత్రి నర్సింలు, వనం స్వామి, […]

ప్రాంతీయం

ఎస్సి వర్గీకరణ కు ఏ పార్టీ మద్దతుఇచ్చిన ఊరుకోనేది లేదు ఇప్పటి కే 14 రాష్టాలు వ్యతిరేకించాయి మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు

137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం లో మాలమహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు త్వరలో ఎస్సీ వర్గీకరణలు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాజకీయ పార్టీల […]

ప్రాంతీయం

నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని త్వరగతిన సిద్ధం చేసి,ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి

127 Viewsసిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను సోమవారం నాడు ఇంజనిర్లతో,అధికారులతో కలిసి సందర్శించి భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు.. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతు… జిల్లా ప్రజలకు సత్వర పోలీస్ సేవలుఅందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా […]

ప్రాంతీయం

అదనపు జిల్లా కోర్ట్ మంజూరు కై న్యాయ వాదులు చేస్తున్నా రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన గజ్వేల్ బిజెపి నాయకులు..*

123 Views  గజ్వేల్ పట్టణంలో కోర్ట్ ముందు గజ్వేల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సాధన కోసం గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథి మరియు న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు బిజెపి రాష్ట్ర నాయకులు యెల్లు రాంరెడ్డి, ధరం గురవారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్, ములుగు మండల బిజెపి అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, […]

ప్రాంతీయం

రిలే నిరాహార దీక్షకు దిగిన గజ్వేల్ న్యాయవాదులు

119 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సబ్ కోర్టు జిల్లా కోర్టు నూతన భవనం కోసం గత తొమ్మిది రోజుల నుండి గజ్వేల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి చేస్తున్న ధర్నాకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగిన గజ్వేల్ న్యాయవాదులు, ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గత తొమ్మిది రోజుల నుండి చేస్తున్న దీక్షకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగామని చెప్పారు, ప్రభుత్వం నుంచి […]