ప్రాంతీయం

ఎస్సి వర్గీకరణ కు ఏ పార్టీ మద్దతుఇచ్చిన ఊరుకోనేది లేదు ఇప్పటి కే 14 రాష్టాలు వ్యతిరేకించాయి మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు

110 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం లో మాలమహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు త్వరలో ఎస్సీ వర్గీకరణలు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాజకీయ పార్టీల ఎంపీల మద్దతు తీసుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టవలసిన అంశాలు భవిష్యత్ కార్యాచరణ పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమావేశం చేయనున్నట్లు తెలిపారు ఉషా మెహ్రా కమిటీ రామచంద్రరావు కమిషన్ లు ఎస్సీ వర్గీకరణ తిరస్కరించయని సుప్రీంకోర్టు సైతం కొట్టేసిన అంశాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఏంటని ప్రశ్నించారు కావున మాల మాదిగలు ఐక్యంగా పోరాడి రాజ్యాధికారం కోసం పయనించాలని తెలంగాణ మాల మాల రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర దోసల ప్రేమ్ కుమార్ లక్కం బాబు తలారి దేవరాజు గజ సింగవరం సత్యం నాందేడ్ మనోజ్ కుమార్ పెండల నరసింహులు ఎగదండి రాజేందర్ దోసల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7