ప్రాంతీయం

ముట్రాజ్ పల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్

124 Views

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ముట్రాజ్ పల్లి గ్రామం లో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా రెండు అదనపు తరగతి గదులు మంజూరు అయ్యాయి. ఈరోజు ఫస్ట్ స్లాబ్ కౌన్సిలర్స్ సీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, స్కూల్ చైర్మన్ స్వామి, స్కూల్ హెచ్ఎం రజిని, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు ప్రవీణ్ కుమార్, హైమద్, నర్సింలు, మల్లేశం, నరేష్, కనకయ్య, నర్సింలు, సత్యనారాయణ, బాలయ్య, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7