ప్రాంతీయం

అదనపు జిల్లా కోర్ట్ మంజూరు కై న్యాయ వాదులు చేస్తున్నా రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన గజ్వేల్ బిజెపి నాయకులు..*

119 Views

 

గజ్వేల్ పట్టణంలో కోర్ట్ ముందు గజ్వేల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సాధన కోసం గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథి మరియు న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు బిజెపి రాష్ట్ర నాయకులు యెల్లు రాంరెడ్డి, ధరం గురవారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్, ములుగు మండల బిజెపి అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, బిజెపి గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి పంజాల అశోక్ గౌడ్, మర్కుక్ మండల బిజెపి ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7