రాజన్న సిరిసిల్ల జిల్లా, మండలం గంభీరావుపేట ముస్తఫా నగర్ గ్రామం లోని 187 సర్వే నంబర్ లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం అధికారులకు వెంటనే పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ చేయాలని మానవ హక్కుల నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ గారికి వినతి పత్రం సమర్పించి కోరారు ఆయన వెంటనే స్పందించారు . ఈ కార్యక్రమంలో ముస్తఫా నగర్ గ్రామ ఉప సర్పంచ్ శివరాత్రి నర్సింలు, వనం స్వామి, చేరిపెళ్ళి స్వప్న, చంద్రు నాయక్, అక్బుద్దీన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
