ప్రాంతీయం

బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

148 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళ వారం బీఆర్ఎస్ నాయకుడు ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి  స్వగృహంలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి విష్ణువర్ధన్ రెడ్డికి శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ విష్ణు వర్ధన్ రెడ్డి మంచి భవిష్యత్తు […]

ప్రాంతీయం

దుబ్బాక హమాలీ సంఘం డబల్ బెడ్రూం పనులను త్వరగా పూర్తి చేసి అందజేయాలి

144 Viewsదుబ్బాక పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న హమాలీ సంఘం డబల్ బెడ్ రూమ్ పనులు నత్త నడికన సాగుతున్నాయని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేపియాలని, తమలో కొందరికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని దుబ్బాక పట్టణంలో హమాలీ సంఘం నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని కలిశారు. సానుకూలంగా స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా […]

ప్రాంతీయం

కారు బోల్తా… ఒకరు మృతి… పలువురికి గాయాలు

132 Viewsదౌల్తాబాద్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన మద్దినేని సచిన్ కుమార్ (18) సోమవారం దౌల్తాబాద్ లో బంధువుల రిసెప్షన్ కు స్నేహితులతో కలిసి వచ్చారు. తిరిగి వెళుతుండగా క్రమంలో కారు అతివేగంగా అజాగ్రత్తతో నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. వారిని […]

ప్రాంతీయం

జర్నలిస్టు యాదగిరి కి పరామర్శ

147 Viewsతొగుట: దుబ్బాక టీవీ9 రిపోర్టర్ యాదగిరి ని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పరామర్శించారు.. ఇటీవల యాదగిరి కుమారుడు ఆకస్మికంగా మరణించాడు ..ఈ సందర్భంగా రాజక్క పేట లో యాదగిరి ని పరామర్శించి మనోధైర్యం గా ఉండాలని భరోసా ఇచ్చారు ….యాదగిరిని పరామర్శించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయి కుమార్, చందాపూర్ సర్పంచ్ బొడ్డు నరసింహులు, జర్నలిస్టులు అనిమెల్ల బాల నరసయ్య , అల్వాల కృష్ణ గౌడ్, నాగరాజు, షఫీ […]

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన యువకుడు మృతి…

148 Viewsముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 20, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మారుతి ఓమ్ని వ్యాన్ లో సంగారెడ్డి నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి వస్తుండగా సోమవారం రాత్రి ఇతని వాహనాన్ని ఎనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన విరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సంతోష్ (27) అనే […]

ప్రాంతీయం

నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసిన ఎంపీ కి కృతజ్ఞతలు వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

170 Views నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మానం కోసం నిధులు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభా కర్ రెడ్డికి కృతజ్ఞతలు అని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా నియోజకవర్గంలో అనేక గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు లేక ఆయా గ్రామాల ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని నూతన గ్రామపంచాయతీ భవ నాలు నిర్మించేందుకు నియోజకవర్గంలో 25 గ్రామా లలో రూపాయలు […]

ప్రాంతీయం

మానవత్వం చాటుకున్న అత్మకమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి

114 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు లో సోమవారం నూతనంగా ఎన్నికైన గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కీర్తి శేషులు హకీమ్ కుటుంభానికి 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు, వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయానికి ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల చెక్కు వర్గల్ సరస్వతి దేవాలయం కమిటీ సభ్యులకు అందజేశారు,అలాగే బూరుగు పల్లి గ్రామానికి అంబులెన్స్ అందజేస్తున్నట్లు, గజ్వేల్ […]

ప్రాంతీయం

జర్నలిస్ట్ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటా – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

122 Viewsదుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీవీ9 రిపోర్టర్ యాదగిరి గారి కుమారుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు రాజక్కపేట గ్రామంలో వారి కుటుంబసభ్యులను పరమర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చి 25,000 రుపాయలు తక్షణ సాయంగా ఆర్థిక సహయం చేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న మెదక్ ఎంపీ

113 Views: తెలంగాణ ను అభివృద్ధి, సంక్షేమం లో ముందు వరుసలో నిలిపిన సీఎం కేసీఆర్.. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ని కాంక్షిస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు.. శివ్వంపేట లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు… దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

క్రీడలతో మానసిక వికాసం శారీరిక దారుఢ్యం

163 Views నర్సాపూర్; క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుడ్యం లభిస్తుందని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో ముందుండాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు….. దివంగత వాకిటి లక్ష్మారెడ్డి 60 వ స్మారక జయంతి సందర్భంగా నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ వాకిటి […]