తొగుట: దుబ్బాక టీవీ9 రిపోర్టర్ యాదగిరి ని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పరామర్శించారు.. ఇటీవల యాదగిరి కుమారుడు ఆకస్మికంగా మరణించాడు ..ఈ సందర్భంగా రాజక్క పేట లో యాదగిరి ని పరామర్శించి మనోధైర్యం గా ఉండాలని భరోసా ఇచ్చారు ….యాదగిరిని పరామర్శించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయి కుమార్, చందాపూర్ సర్పంచ్ బొడ్డు నరసింహులు, జర్నలిస్టులు అనిమెల్ల బాల నరసయ్య , అల్వాల కృష్ణ గౌడ్, నాగరాజు, షఫీ లు ఉన్నారు




