దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీవీ9 రిపోర్టర్ యాదగిరి గారి కుమారుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు రాజక్కపేట గ్రామంలో వారి కుటుంబసభ్యులను పరమర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చి 25,000 రుపాయలు తక్షణ సాయంగా ఆర్థిక సహయం చేశారు.
