: తెలంగాణ ను అభివృద్ధి, సంక్షేమం లో ముందు వరుసలో నిలిపిన సీఎం కేసీఆర్.. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ని కాంక్షిస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు.. శివ్వంపేట లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు… దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ గారిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నారు..




